వెండితెరపై మహేశ్ మేనకోడలు!

9
- Advertisement -

ఇండస్ట్రీలోకి మహేశ్ బాబు మేనకోడలు ఎంట్రీకి రంగం సిద్ధమైంది. సూపర్ స్టార్ కృష్ణ మనవరాలు, మంజుల కూతురు జాన్వీస్వరూప్ త్వరలోనే తెరంగేట్రం చేయనున్నట్టు సమాచారం.

జాన్వీస్వరూప్ మహేశ్ బాబుకు స్వయానా మేనకోడలు. ఈ మేరకు సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్‌ చేయగా ఈ విషయమై ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పోస్ట్ చేశారు మంజుల ఘట్టమనేని.

- Advertisement -