- Advertisement -
తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ ఛైర్ పర్సన్ జే శ్రీనివాస్ రావు నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కమిటి సభ్యులుగా ఆరుగురిని నియమించింది. పి.అర్జున్ రావు, రాగజ్యోతి, శోభారాణి,అపర్ణ,బృందాదర్ రావు, దేవయ్య సభ్యులుగా ఉన్నారు. కమిషన్ సభ్యుల పదవికాలం మూడేళ్లు.
- Advertisement -