- Advertisement -
తమిళ నటుడు ఆర్య ఇంట్లో ఐటీ దాడులు జరుగుతున్నాయి. చెన్నైలోని ‘సీ షెల్’ రెస్టారెంట్లపై ఐటీ శాఖ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. ఈ రెస్టారెంట్ చైన్‌తో గతంలో నటుడు ఆర్యకు సంబంధాలున్నట్లు సమాచారం.
ఈ మేరకు ‘సీ షెల్’ రెస్టారెంట్లలో, ఆర్య నివాసంలోనూ ఏకకాలంలో సోదాలు జరుగుతున్నాయి. పన్ను ఎగవేత ఆరోపణలే కారణమని సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read:కేటీఆర్ ACB విచారణ..టైం పాస్:కవిత
- Advertisement -

