ముగింపు దిశగా ఉక్రెయిన్ యుద్ధం!

8
- Advertisement -

రష్యా -ఉక్రెయిన్ యుద్ధం ముగింపు దిశగా మరో కీలక ముందడుగు పడింది. వైట్‌హౌస్‌లో డొనాల్డ్ ట్రంప్-జెలెన్‌స్కీ కీలక భేటీ జరిగింది. యుద్ధానికి దౌత్యపరమైన పరిష్కారం కనుగొనాలని అభిప్రాయపడ్డారు ట్రంప్.

ఉక్రెయిన్ త్వరలో శాంతిని చూడబోతుందని ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రంప్-జెలెన్‌స్కీ భేటీలో పాల్గొన్న ఈయూ నేతలు సైతం పాల్గొన్నారు.

ఆగస్టు 15న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ట్రంప్ అలాస్కాలో సమావేశమయ్యారు. ఇరువురు నేతలు రెడ్ కార్పెట్‌పై నడుస్తూ, కరచాలనం చేసుకుని కెమెరాలకు పోజులిచ్చారు. దాదాపు ఆరేళ్ల తర్వాత తొలిసారిగా భేటీ అయిన వీరిద్దరూ ఒకే కారులో ప్రయాణించడం విశేషం.

Also Read;మురళి నాయక్..బయోపిక్

- Advertisement -