మెగా ఫ్యామిలీకి కోడలు కాబోతున్న నటి లావణ్య త్రిపాఠి సినిమాల పై స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నట్లు సమాచారం. పెళ్లి తర్వాత నటించడానికి ఎలాంటి అభ్యంతరం లేదని ఇప్పటికే వరుణ్ ప్యామిలీ చెప్పింది. దీంతో, లావణ్య సినిమాలకు దూరం కాకూడదని గట్టి నిర్ణయం తీసుకుంది. అంతేకాదు పెళ్లి తర్వాత కమర్షియల్ సినిమాలు కూడా చేయాలని ప్లాన్ చేస్తోంది. అయితే, కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ అనగానే అందాల ఆరబోతలో హద్దులు ఉండకూడదు. మరి ఓ హీరోకి భార్య అయ్యాక, అది కూడా ఓ పెద్ద ఫ్యామిలీలోకి కోడలిగా అడుగు పెట్టాక, ఇలా ఎక్స్ పోజింగ్ లో బోర్డర్స్ దాటితే వచ్చే పరిణామాలు కష్టతరంగా ఉంటాయి.
హీరోయిన్ సమంత – నాగచైతన్య విషయంలో జరిగిన గొడవలకు ముఖ్య కారణం.. సమంత చేసిన ఎక్స్ పోజింగే. చైతుతో కాపురం చేస్తూనే.. మరోపక్క తన గ్లామర్ షోతో నార్త్ బ్యూటీలను సమంత ఓ స్టేజీలో మించిపోయింది. గతంలో ఢిల్లీలో జరిగిన ఫ్యాషన్ షోలో పాల్గొన్న సమంత అక్కడ అందాల జాతర చేసింది. అదే చైతుకి అస్సలు నచ్చలేదు. దాంతో ఇద్దరి మధ్య గొడవలు ఎక్కువైయ్యాయి. ఇక చేసేదేమీ లేక, చివరకు విడిపోయారు. ఇప్పుడు ఇదే సమస్య వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి మధ్య కూడా వచ్చేలా ఉంది. నిన్న జిమ్ లో లావణ్య లుక్ చూసి.. వరుణ్ సీరియస్ అయ్యాడట.
Also Read:సెమీ న్యూడ్ గా శ్రీలీల.. కాజల్ రొమాన్స్ కూడా
ఇదేమి జీన్స్ అంటూ బూతులు కూడా తిట్టినట్టు తెలుస్తోంది. సిల్వర్ కలర్ టైట్ దుస్తుల్లో లావణ్య త్రిపాఠి తన ఎద అందాలను సగంకు పైగా ఆర బోసిందట. దీనికి తోడు థైస్‌ను కూడా చూపిస్తూ పిచ్చెక్కించిందట. లావణ్య ఓ రేంజ్ లో తన ఒంపు సొంపులతో ఉక్కిరిబిక్కిరి చేసిందని టాక్. ఈ విషయంలోనే లావణ్యతో వరుణ్ తేజ్ గొడవ పడ్డాడట. మరి మీ చెల్లెలు కూడా ఇలాగే వచ్చింది కదా.. ఆమెను ఎందుకు ఏమీ అనడం లేదు అంటూ లావణ్య కూడా సీరియస్ అయినట్టు తెలుస్తోంది. మొత్తానికి పెళ్లికి ముందే లొల్లి జరిగింది. మరి లావణ్య మరో సమంత అవుతుందా? చూడాలి.
Also Read:ముగ్గురు హీరోయిన్లను వేధించారట