ఇకామా రుసుం..బంగ్లా బాట పట్టిన కార్మికులు

3
- Advertisement -

సౌదీ ఇకామా రుసుము (Iqama fee) కారణంగా వేలాది మంది బంగ్లాదేశ్ “విద్యార్థులు” & కార్మికులు తిరిగి బంగ్లా బాట పట్టారు. ఇకామా రుసుములు (Iqama fee) సౌదీలోని అనేక మంది బంగ్లాదేశీయుల వార్షిక ఆదాయం కంటే ఎక్కువ.

ఇకామా ఫీజులను పునఃపరిశీలించేలా సౌదీ అధికారులను ఒప్పించాలని బంగ్లాదేశ్ అసోసియేషన్ తాత్కాలిక ప్రధానమంత్రి ముహమ్మద్ యూనస్‌ (PM Muhammad Yunus) కు లేఖ రాసింది. అయితే సౌదీ యువరాజు మాత్రం వారి మాట వినలేదు.

పరిస్థితి చాలా దారుణం ఉండటంతో ప్రతిరోజూ 350-400 మంది “విద్యార్థులు” & కార్మికులు బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్తున్నారు.

- Advertisement -