ఉప్పల్ లో ఐపీఎల్ మ్యాచ్ టికెట్ల బ్లాక్ దందా నడుస్తోంది. రేపటి హైదరాబాద్ రాజస్థాన్ మ్యాచ్ టికెట్లు బ్లాక్ లో విక్రయం జరుపుతున్నారు. ఉప్పల్ లో మెట్రో స్టేషన్ వద్ద మ్యాచ్ టికెట్లు అమ్ముతున్న భరద్వాజ్ అరెస్ట్ చేశారు. భరద్వాజ్ నుంచి ఐపీఎల్ టికెట్లను స్వాధీనం చేసుకున్నారు ఎస్ఓటీ పోలీసులు. భరద్వాజ్ తో పాటు ఐపీఎల్ టికెట్లను ఉప్పల్ పోలీసులకు అప్పగించింది ఎస్ఓటీ.
మెట్రో స్టేషన్ కింద బ్లాక్ టికెట్లు అమ్ముతున్న భరద్వాజ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. భరద్వాజ్ నుంచి ఐపీఎల్ టికెట్లను స్వాధీనం చేసుకున్నారు. భరద్వాజ్ తో పాటు ఐపీఎల్ టికెట్లను ఉప్పల్ పోలీసులకు అప్పగించారు.
ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్-2025 ప్రారంభం నేపథ్యంలో గూగుల్ ప్రత్యేక డూడుల్‌ను ఆవిష్కరించింది. డూడుల్‌ను క్రికెట్ పిచ్‌గా మార్చేసి, రెండు డక్స్ ఆడుతున్నట్లు చూపించింది. ఇక తొలి మ్యాచ్‌లో కోల్‌కతా, బెంగళూరు తలపడనున్నాయి. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో తొలి మ్యాచ్ జరగనుంది.
Also Read:SSC పరీక్షలను సమర్ధవంతంగా నిర్వహించలేరా!