- Advertisement -
మార్చి 22 నుండి ఐపీఎల్ 2025 ప్రారంభంకానుంది. ఇక సన్‌రైజర్స్ తొలి మ్యాచ్‌ను రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుండగా ఐపీఎల్ టికెట్స్ సోల్డ్ ఔట్ అయ్యాయి. బుక్‌మైషోలో అందుబాటులోకి వచ్చిన కొద్ది నిమిషాల్లోనే సోల్డ్ ఔట్ అయ్యాయి .
కేవలం రూ.10 వేలు, రూ.21 వేలు టికెట్లు మాత్రమే బుకింగ్‌కు అవకాశం ఉండటంతో ఫ్యాన్స్ గందరగోళానికి గురవుతున్నారు. మార్చి 23న ఉప్పల్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో ఆడనుంది. ఇక ఐపీఎల్ 2025 కోసం ఉప్పల్ స్టేడియం సర్వాంగ సుందరంగా ముస్తాభవుతోంది.
ఉప్పల్‌లో తొమ్మిది మ్యాచ్‌లు జరగనున్నాయి.
Also Read:వన్డేలకు స్టీవ్ స్మిత్ గుడ్‌బై..
- Advertisement -

