ఐపీఎల్ వేలం 2022.. భారత ప్లేయర్లకు కాసుల పంట..

124
- Advertisement -

ఐపీఎల్‌ 2022 మెగా వేలంలో బంపర్ ధరలు పలుకుతున్నారు ప్లేయర్లు. బిగ్‌ ప్లేయర్స్‌ కోసం.. జట్లు తీవ్రంగా పోటీలుపడుతున్నాయి. కోట్లు గుమ్మరించి ఆటగాళ్లను దక్కించుకుంటున్నాయి. ఇక ఈ వేలంలో భారత ప్లేయర్లకు కాసుల పంట పండుతోంది. ఐపీఎల్ 2022 మెగా వేలంలో ఇషాన్ కిషన్‌ భారీ ధర పలికాడు. ఏకంగా రూ.15.25 కోట్ల ధర పలికాడు. గత సీజన్‌లో అతను ముంబై ఇండియన్స్ తరఫున ఆడారు. కానీ అతన్ని ఆ జట్టు రిటైన్ చేసుకోలేదు. అతని కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ తీవ్రంగా పోటీ పడ్డాయి. ఇషాన్ కిషన్‌ను చివరికి ముంబై ఇండియన్స్ దక్కించుకుంది.

ఇప్పటివరకు వేలంలో అమ్ముడైన ఆటగాళ్ల వివరాలు..

-15 కోట్ల 25 లక్షల ధరతో కిషన్ కిషన్ సొంతం చేసుకున్న ముంబై ఇండియన్స్.
-అల్ రౌండర్ దీపక్ చాహార్ ను 14 కోట్ల కు సొంతం చేసుకున్న చెన్నై సూపర్ కింగ్స్.
-శ్రేయస్ అయ్యార్ ను 12 కోట్ల 25 లక్షల కు సొంతం చేసుకున్న కోల్ కత నైట్ రైడర్స్..
-అల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ ను 10 కోట్ల 75 లక్షలకు సొంతం చేసుకున్న ఢిల్లీ కపిటల్స్.
-విండీస్ ప్లేయర్ నికోలస్ పూరన్ ను 10 కోట్ల 75 లక్షలకు సొంతం చేసుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్.
-హర్షల్ పటేల్ 10 కోట్ల 75 లక్షలు- ఆర్సీబీ.
-హసరంగా 10 కోట్ల 75 లక్షలు- ఆర్సీబీ.
-ఫెర్గ్యు సన్ 10 కోట్లు -గుజరాత్.
-ప్రసిద్ద్ కృష్ణ 10 కోట్లు- రాజస్థాన్ రాయల్స్.
-రబడా 8 కోట్ల 25 లక్షలు – పంజాబ్.
-వాషింగ్టన్ సుందర్ 8 కోట్ల 75 లక్షలు- సన్ రైజర్స్.
-హోల్డర్ 8 కోట్ల 75 లక్షలు-లక్నో.
-శిఖర్ ధావన్ 8 కోట్ల 75 లక్షలు- పంజాబ్.
-కృనాల్ పాండ్యా 8 కోట్ల 25 లక్షలు – లక్నో.
-హెట్మేయర్ 8 కోట్ల 25 లక్షలు- రాజస్థాన్.
-ట్రెంట్ బౌల్ట్ 8 కోట్లు- రాజస్థాన్.
-నితీష్ రాణా 8 కోట్లు- కోల్ కత.
-హాజిల్ హుడ్ 7 కోట్ల 75 లక్షలు-ఆర్సీబీ.
-దేవదత్ పడిక్కల్ 7 కోట్ల 75 లక్షలు- రాజస్థాన్.
-కమ్మిన్స్ 7 కోట్ల 25 లక్షలు- కోల్ కత.
-మార్క్ హుడ్ 7 కోట్ల 20 లక్షలు-లక్నో.
-డు ప్లెసిస్ 7 కోట్లు-ఆర్సీబీ.
-డికాక్ 6 కోట్ల 75 లక్షలు- లక్నో.
-బెయిర్ స్టో 6 కోట్ల 75 లక్షలు – పంజాబ్.
-ఛాహల్ 6 కోట్ల 50 లక్షలు – రాజస్థాన్ రాయల్స్.
-అంబటి రాయుడు 6 కోట్ల 25 లక్షలు- చెన్నై సూపర్ కింగ్స్.
-మహమ్మద్ షమీ 6 కోట్ల 25 లక్షలు- గుజరాత్.
-డేవిడ్ వార్నర్ 6 కోట్ల 25 లక్షలు- ఢిల్లీ కాపిటల్స్.
-మిచెల్ మార్స్ 6 కోట్లు – ఢిల్లీ కాపిటల్స్.
-దినేష్ కార్తిక్ 5 కోట్ల 50 లక్షలు – ఆర్సీబీ.
-రాహుల్ చాహార్ 5 కోట్ల 25 లక్షలు – పంజాబ్.
-అశ్విన్ 5 కోట్లు- రాజస్థాన్.
-మనీష్ పాండే 4 కోట్ల 60 లక్షలు- లక్నో.
-భువనేశ్వర్ కుమార్ 4 కోట్ల 20 లక్షలు- సన్ రైజర్స్.
-నటరాజన్ 4 కోట్లు – సన్ రైజర్స్.
-కుల్దీప్ యాదవ్ 2 కోట్లు – ఢిల్లీ కాపిటల్స్.
-జేసన్ రాయ్ 2 కోట్లు- గుజరాత్.
-రాబిన్ ఉతప్ప 2 కోట్లు- చెన్నై.

- Advertisement -