ఐపీఎల్ 2021..ఫీల్డింగ్ ఎంచుకున్న ఆర్సీబీ..

170
rcb
- Advertisement -

ఐపీఎల్ 14వ సీజ‌న్ ప్రారంభమైంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియ‌న్ ముంబై ఇండియ‌న్స్‌, రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు త‌ల‌ప‌డుతుండగా టాస్ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది ఆర్సీబీ. ఈ సారి హోమ్ స్టేడియం లేక‌పోవ‌డంతో రెండు టీమ్స్ త‌ట‌స్థ వేదికైన చెన్నైలో ఆడుతున్నాయి.

ముంబై త‌ర‌ఫున మార్కోస్ జాన్సెన్‌, క్రిస్ లిన్‌లు తొలి మ్యాచ్ ఆడ‌నున్నారు. అటు బెంగ‌ళూరు త‌ర‌ఫున కెప్టెన్ విరాట్ కోహ్లి ఓపెనింగ్ చేయ‌నున్నాడు. మ్యాక్స్‌వెల్‌, జేమీస‌న్‌, రిచర్డ్‌స‌న్ తుదిజట్టులో ఉన్నట్లు కోహ్లీ వెల్లడించాడు.

Teams:

Mumbai Indians (Playing XI): Rohit Sharma(c), Chris Lynn, Suryakumar Yadav, Ishan Kishan(w), Hardik Pandya, Kieron Pollard, Krunal Pandya, Rahul Chahar, Marco Jansen, Trent Boult, Jasprit Bumrah

Royal Challengers Bangalore (Playing XI): Virat Kohli(c), Rajat Patidar, AB de Villiers(w), Glenn Maxwell, Daniel Christian, Washington Sundar, Kyle Jamieson, Harshal Patel, Mohammed Siraj, Shahbaz Ahmed, Yuzvendra Chahal

- Advertisement -