టాలెంటెడ్ రైటర్స్‌కు ఆహ్వానం..

230
Ningi Nela Thake Evela
- Advertisement -

ప్రజర్ కుక్కర్‌తో ఇండస్ట్రీలోనూ, ప్రేక్షకులల్లోనూ తమదైన ముద్రను వేసిన దర్శక ద్వయం సుజోయ్, సుషీల్ నుండి రాబోతున్న రొమాంటిక్ కామెడీ మూవీ ” నింగి నేల తాకే వేళ”. తాజాగా ఈ మూవీ టైటిల్ పోస్టర్‌ని రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ పోస్టర్ విభిన్నంగా ఉంటూనే మంచి ఫీల్‌ను కలుగజేసింది. Where two worlds collide అనే ఉప శీర్షిక మరింత ఆకట్టుకుంది.

ఈ సినిమా కోసం పనిచేసేందుకు టాలెంటెడ్ స్క్రీన్ రైటర్స్, డైలాగ్ రైటర్స్ ని ఆహ్వానిస్తోంది చిత్ర బృందం. ఆసక్తి కలవారు వారి ప్రొఫైల్స్‌ను ఈ క్రింది మెయిల్ కి పంపగలరు. కారంపూరి క్రియెషన్స్ బ్యానర్‌పై నిర్మింస్తున్న “నింగి నేల తాకే వేళ” 2021లో రిలీజ్‌కి ప్లాన్ చేస్తుంది చిత్ర యూనిట్.

Karampuri2021@gmail.com

- Advertisement -