Kalki: అశ్వత్థామగా అమితాబ్

22
- Advertisement -

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం కల్కి 2898AD. 400 కోట్ల భారీ బడ్జెట్‌తో వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్విని దత్ నిర్మిస్తుండగా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇక చెప్పినట్లుగానే సినిమాలో బిగ్ బి అమితాబ్ బచ్చన్‌ లుక్‌ని రిలీజ్ చేశారు నాగ్ అశ్విన్. ఈ సినిమాలో అమితాబ్ అశ్వత్థామగా కనపడబోతున్నట్టు, ద్వాపర యుగం నుంచి విష్ణువు చివరి అవతారం కల్కి కోసం ఎదురుచూస్తున్నట్టు ఈ గ్లింప్స్ ద్వారా తెలిపారు.

- Advertisement -