జూన్ 7 నుంచి ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు

238
inter exams

తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్‌ డ్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. జూన్ 7 నుండి వరకు జరగనున్నాయి.జూన్ 15 నుంచి 18 వరకు ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుండి 12 వరకు ఫస్టియర్ పరీక్షలు జరగనుండగా మధ్యాహ్నం 2.30 గంటల నుండి 5.30 గంటల వరకు సెకండియర్ పరీక్షలు జరగనున్నాయి.

ఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీ తేదీలు..

జూన్ -7 సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 1
జూన్ 8- ఇంగ్లీష్ పేపర్ 1
జూన్ 9- మ్యాథ్స్‌ పేపర్-1A,బొటని పేపర్-1A,సివిక్స్ పేపర్ – 1A,సైకాలజీ పేపర్-1A
జూన్ 10- మ్యాథ్స్ పేపర్ -2B,జ్యూలాజీ పేపర్ -1,హిస్టరీ పేపర్-1
జూన్ 11-ఫిజిక్స్ పేపర్-1,ఎకనామిక్స్ పేపర్-1,క్లాసికల్ ల్యాంగ్వేజ్ పేపర్-1
జూన్ 12-కెమిస్ట్రీ పేపర్-1,కామర్స్ పేపర్-1,సోషియాలజీ-1,ఫైన్‌ ఆర్ట్స్,మ్యూజిక్ పేపర్-1
జూన్ 13-జియాలజీ పేపర్ -1,పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-1,లాజిక్ పేపర్-1, బ్రిడ్జ్ కోర్సు మ్యాథ్స్ పేపర్-1(Bi.p.c)
జూన్ 14- మాడ్రన్ లాంగ్వేజ్ పేపర్-1,జియోగ్రఫీ పేపర్-1

ఇంటర్ సెకండియర్ పరీక్ష తేదీలు

జూన్ -7 సెకండ్ లాంగ్వేజ్ పేపర్ -2
జూన్ 8- ఇంగ్లీష్ పేపర్-2
జూన్ 9- మ్యాథ్స్‌ పేపర్-2A,బొటని పేపర్-2,సివిక్స్ పేపర్ – 2,సైకాలజీ పేపర్-2
జూన్ 10- మ్యాథ్స్ పేపర్ -2B,జ్యూలాజీ పేపర్ -2,హిస్టరీ పేపర్-2
జూన్ 11-ఫిజిక్స్ పేపర్-2,ఎకనామిక్స్ పేపర్-2,క్లాసికల్ ల్యాంగ్వేజ్ పేపర్-2
జూన్ 12-కెమిస్ట్రీ పేపర్-2,కామర్స్ పేపర్-2,సోషియాలజీ-2,ఫైన్‌ ఆర్ట్స్,మ్యూజిక్ పేపర్-2
జూన్ 13-జియాలజీ పేపర్ -2,పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-2,లాజిక్ పేపర్-2, బ్రిడ్జ్ కోర్సు మ్యాథ్స్ పేపర్-2(Bi.p.c)
జూన్ 14- మాడ్రన్ లాంగ్వేజ్ పేపర్-2,జియోగ్రఫీ పేపర్-2

inter