- Advertisement -
ఈనెల 3 నుంచి తెలంగాణ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి. 3లక్షల 33 వేల 805 మంది విద్యార్థులు ప్రాక్టికల్ పరీక్షలు రాయనున్నారు. ప్రాక్టికల్స్ కోసం 1812 పరీక్ష కేంద్రాల ఏర్పాటు చేశారు.
మార్చి 5నుండి ఇంటర్ ఫస్ట్ ఇయర్, మార్చి 6నుండి ఇంటర్ సెకండ్ ఇయర్ థియరీ పరీక్షలు జరగనున్నాయి. 4 లక్షల 39 వేల 199 మంది ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాయనుండగా 4 లక్షల 62 వేల 9 మంది విద్యార్థులు సెకండ్ ఇయర్ పరీక్షలు రాయనున్నారు.
ఇప్పటికే అందుబాటులో విద్యార్థులకు హాల్ టికెట్లు ఉండగా ప్రాక్టికల్ పరీక్ష కేంద్రాల్లో ఈ సారి కొత్తగా సీసీ కెమెరా ల పర్యవేక్షణ చేయనున్నారు. మిక్స్డ్ ఆక్యుపెన్సీ లేని కళాశాలలు 27 మాత్రమే ఉండగా 207 కళాశాలలకు 180 కాలేజీలకు అనుమతులు ఉన్నాయి.
Also Read:రూ. 12 లక్షల వరకు నో ట్యాక్స్
- Advertisement -

