సీఎం కేసీఆర్‌ని కలిసిన ఇంటలిజెన్స్ చీఫ్ అనిల్ కుమార్

155
kcr

రాష్ట్ర ఇంటలిజెన్స్ చీఫ్ గా నూతనంగా నియామకం అయిన అడిషనల్ డిజి డా.అనిల్ కుమార్, బుధవారం నాడు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశఖర్ రావును మర్యాద పూర్వకంగా కలిశారు. హైకోర్టు జడ్జీ అన్నిరెడ్డి అభిషేక్ రెడ్డి కూతూరు అపరంజిత వివాహానికి హాజరై దంపతులను ఆశీర్వదించారు ముఖ్యమంత్రి కేసీఆర్.