ఇండిగో ఆలస్యం… వివరణ కొరిన డీజీసీఏ

64
indigo
- Advertisement -


దేశవ్యాప్తంగా ఇండిగో విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇందుకు గల కారణాలు తెలియరాలేదు. ఈ విషయంపై డైరెక్టరేట్ ఆఫ్ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) తీవ్రంగా పరిగణించింది. ఇండిగో విమానాలు ఆలస్యంగా ఎందుకు నడుస్తున్నాయో సమాధానం తెలపాలని సదరు సంస్థను ఆదేశించింది. ఆలస్యంగా నడవడానికి గల కారణాలు తెలియరాలేదు. అయితే సిబ్బంది అందుబాటులో లేకపోవడమే అసలు కారణమని తెలుస్తున్నది.

- Advertisement -