అత్యవసరసంగా ల్యాండ్‌ అయిన ఇండిగో

294
- Advertisement -

రాజీవ్‌ గాంధీ ఇంటర్‌నేషనల్‌ ఎయిర్ పోర్ట్‌లో ఇండిగ్‌ ఎయిర్‌లైన్స్ కు చెందిన విమానం సోమవారం అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఉదయం హైదరాబాద్ నుంచి కడప వెళ్లాల్సి ఉండగా వాతావరణ సరిగా లేకపోవడంతో విమానం ల్యాండింగ్‌కు ఏటీసీ అనుమతించలేదు. దీంతో ఆకాశంలో చక్కర్లు కొట్టింది. ఎటీసీ నంచి అనుమతి లభించకపోవడంతో తిరిగి హైదరాబాద్‌ విమానాశ్రయానికి వచ్చింది. అనంతరం హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు. ఇండిగోలో 29మంది ప్రయాణీకులు ఉన్నారు.

ఇవి కూడా చదవండి..

గ్రీన్ ఛాలెంజ్‌…మొక్కలు నాటిన శ్యాంప్రసాద్‌

విజయేంద్రప్రసాద్‌ చేత లాఠీ టీజర్‌ విడుదల

మహేష్ కి దెబ్బ మీద దెబ్బ !

 

- Advertisement -