మొక్కలునాటిన సింగర్ శ్రీరామ్‌…

306
sriram
- Advertisement -

ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” లో భాగంగా ఇండియన్ idol సింగర్ శ్రీరామ్ తన ఇంటి వద్ద ఒక మొక్క నాటారు. ఈ కార్యక్రమంలో పాల్గొనటం చాలా సంతోషంగా వుంది అన్నారు.

పర్యావరణ పరిరక్షణకు ఎంతో దోహదపడే ఈ గొప్ప కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళుతున్న సంతోష్ కుమార్ గారికి అభినందనలు తెలియజేశారు.
అలాగే మరొక ముగ్గురు కి ఛాలెంజ్ విసిరారు. 1. ప్రొడ్యూసర్ దిల్ రాజు 2. సింగర్ శ్రీకృష్ణ 3. సింగర్ మధుప్రియ. ఈ ఛాలెంజ్ ను ముందుకు తీసుకెళ్లవలసిందిగా కోరారు.

- Advertisement -