IND vs NZ:రవీంద్ర సెంచరీ, కివీస్ 402 ఆలౌట్

2
- Advertisement -

భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ 402 పరుగులకు ఆలౌట్ అయింది. చిన్న‌స్వామి స్టేడియంలో మూడో రోజు ర‌చిన్ ర‌వీంద్ర‌(134) సెంచరీతో రాణించగా టిమ్ సౌథీ(65) మెరుపు హాఫ్ సెంచ‌రీతో రాణించాడు. దీంతో న్యూజిలాండ్ 402 ప‌రుగులకు ఆలౌట్ కాగా భార‌త బౌల‌ర్ల‌లో ర‌వీంద్ర జ‌డేజా(3/72), కుల్దీప్ యాద‌వ్(3/99)లు రాణించారు.

ఇక అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన టీమిండియా ఓపెనర్లు ఇద్దరి వికెట్లను కొల్పోయింది. య‌శ‌స్వీ జైస్వాల్(35), రోహిత్ శ‌ర్మ‌(52) పరుగులు చేయగా ప్రస్తుతం క్రీజులో కోహ్లీ, సర్పరాజ్ ఖాన్ ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 46 పరుగులకే ఆలౌట్ అయింది.

Also Read:Harishrao: మూసీకి బీఆర్ఎస్ వ్యతిరేకం కాదు

- Advertisement -