బ్రిస్టేన్ టెస్ట్…ఆసీస్ 369 ఆలౌట్

201
ind vs aus
- Advertisement -

భారత్ – ఆసీస్ మధ్య బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో ఆసీస్‌ 369 పరుగులకు ఆలౌటైంది. ఓవర్ నైట్ స్కోరు 5 వికెట్ల నష్టానికి 274 పరుగులతో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆసీస్..మిగితా 5 వికెట్లను 95 పరుగులు జోడించి కొల్పోయింది.

రెండోరోజు లంచ్ సమయానికి ఆసీజ్ జట్టు 369 పరుగులకే ఆలౌట్ అయ్యాంది. భారత బౌలర్లలో సుందర్ 89 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీయగా 78 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు నటరాజన్.

అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఆదిలోనే తొలి వికెట్ కొల్పోయింది. శుభ్‌మన్ గిల్ 7 పరుగులు చేసి ఓటయ్యాడు.

- Advertisement -