- Advertisement -
భారత్తో టీ20 సిరీస్కు జట్టును ప్రకటించింది వెస్టిండీస్. 16 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించగా నికోలస్ పూరన్ జట్టును ముందుండి నడిపించనున్నాడు.
నికోలస్ పూరన్(కెప్టెన్), రోవ్మన్ పావెల్(వైస్ కెప్టెన్), బ్రూక్స్, డొమినిక్ డ్రేక్స్, షిమ్రన్ హెట్మెయిర్, జేసన్ హోల్డర్, అకీల్ హొసేన్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, కైలీ మేయర్స్, ఒబెడ్ మెకాయ్, కీమో పాల్, రొమారియో షెఫర్డ్, ఒడియన్ స్మిత్, డెవాన్ థామస్, హైడెన్ వాల్ష్ జూనియర్.
పూరన్ బృందం ఇటీవల స్వదేశంలో బంగ్లాదేశ్, టీమిండియాతో వన్డే సిరీస్లో ఘోర పరాభవం మూటగట్టుకున్న విషయం తెలిసిందే.
- Advertisement -