కరోనా…అప్ డేట్స్

332
Coronavirus India Live Updates
- Advertisement -

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి. ఇప్పటివరకు 44 లక్షల 27 వేల 900 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 2 లక్షల 98 వేల 77 మంది చనిపోయారు.

యాక్టివ్‌ కేసుల సంఖ్య 24 లక్షల 71 వేల 992గా ఉండగా కరోనా నుండి కోలుకొని 16 లక్షల 57 వేల 831 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.

ఇక భారత్‌లో రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు 78,003 కేసులు నమోదుకాగా అత్యధికంగా మహారాష్ట్రాలోనే రిజిష్టర్ అయ్యాయి. ప్ర‌స్తుతం 49,219 యాక్టివ్ కేసులు ఉండగా 26,235 మంది వైర‌స్ బారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారు.

- Advertisement -