దేశంలో 85 లక్షలు దాటిన కరోనా కేసులు..

52
india corona cases

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి. గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 45,903 పాజిటివ్ కేసులు న‌మోదుకాగా 490 మంది మృతిచెందారు.దేశంలో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 85,53,657కు చేరగా ప్రస్తుతం 5,09,673 యాక్టివ్ కేసులున్నాయి. 79,17,373 మంది బాధితులు క‌రోనా నుంచి కోలుకున్నారు.

దేశంలో కరోనాతో 1,26,611 మృతి చెందగా ఆదివారం నాటి కంటే 2,992 యాక్టివ్ కేసులు త‌గ్గ‌గా, కొత్తగా 48,405 మంది డిశ్చార్జి అయ్యారు.