ఈ ఏడాది నెటిజన్లు వెతికిన టాప్ 10 వంటకాలివే!

8
- Advertisement -

2024 ముగింపు దశకు వచ్చేసింది. ఇక ఈ ఏడాది గూగుల్‌లో వివిధ కేటగిరిల వారిగా నెటిజన్లు సెర్చ్ చేసిన వివరాలను వెల్లడించింది గూగుల్. 2024లో టాప్ టెన్ ఫుడ్ అండ్ డ్రింక్ వంటకాల వివరాలు ఇలా ఉన్నాయి.

చాక్లెట్ మఫిన్‌లు, టినీస్ మాక్ మరియు చీజ్, మామిడి కాయ పచ్చడి, దుబాయ్ చాక్లెట్ బార్, సలాడ్, చియా వాటర్, స్లీపీ గర్ల్, లెమన్ బామ్ , దోసకాయ సలాడ్ గురించి వెతకాయని వెల్లడించింది. ప్రధానంగా దేశంలో మామిడికాయ పచ్చడి కోసం తెగ వెతికేశారు.

భారతదేశంలో అత్యధికంగా ఆన్‌లైన్‌లో శోధించిన అత్యంత ప్రజాదరణ పొందిన వంటకాలు, ట్రెండింగ్ ఫుడ్ వివరాలను పరిశీలిస్తే.. మ్యాంగో పికిల్, ధనియా పంజిరి, ఉగాది పచ్చడి, చర్నామృత్, ఈమ దట్షి, ఫ్లాట్ వైట్, కంజి, శంకర్‌పాలి మరియు చమ్మంతి వంటి వంటకాల గురించి సెర్చ్ చేశారు.

Also Read:మీడియా అంటే మోహన్‌బాబుకు గౌరవం: విష్ణు

- Advertisement -