డ్రాగా ముగిసిన మూడో టెస్టు

1
- Advertisement -

బ్రిస్టేన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టు డ్రాగా ముగిసింది. 275 ర‌న్స్ టార్గెట్‌తో బ‌రిలోకి దిగిన భార‌త్ .. వికెట్ న‌ష్ట‌పోకుండా 8 ర‌న్స్ చేసింది. అయితే టీ బ్రేక్ త‌ర్వాత వ‌ర్షం కుర‌వ‌డంతో మ్యాచ్‌ను ర‌ద్దు చేశారు.

తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 260 ర‌న్స్‌కు ఆలౌట్ కాగా, ఆస్ట్రేలియా రెండు ఇన్నింగ్స్‌లో 89 ర‌న్స్‌కే 7 వికెట్లు కోల్పోయిన ద‌శ‌లో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. వర్షం కారణంగా మ్యాచ్ రద్దు కాగా సిరీస్ 1-1తో సమంగా ఉంది.

 

- Advertisement -