- Advertisement -
ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా 180 పరుగలకే ఆలౌట్ అయింది. హైదరాబాదీ ఆల్‌రౌండర్ నితీశ్ రెడ్డి మరోసారి రాణించాడు. 42 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా కేఎల్ రాహుల్ 37, శుభ్‌మన్ గిల్ 31 పరుగులు చేశారు. స్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ 6 వికెట్లు తీయగా, బోలాండ్, కమిన్స్ చెరో 2 వికెట్లు తీశారు.
2ND Test. WICKET! 44.1: Nitish Kumar Reddy 42(54) ct Travis Head b Mitchell Starc, India 180 all out https://t.co/upjirQCmiV #AUSvIND
— BCCI (@BCCI) December 6, 2024
Also Read:అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్..
- Advertisement -