- Advertisement -
బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ, తన తొలి తెలుగు చిత్రం “దే కాల్ హిమ్ OG”. పవన్ హీరోగా పాన్ ఇండియా లెవల్లో వచ్చిన ఈ గ్యాంగ్ స్టర్ చిత్రం మంచి వసూళ్లను రాబట్టింది.
ఇక ఈ సినిమా గురించి ఇమ్రాన్ హష్మీ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దర్శకుడు సుజీత్ పై ప్రశంసలు గుఉప్పించారు. నాకు ‘దే కాల్ హిమ్ OG’ చాలా నచ్చింది. ఇది పూర్తిగా సుజీత్ స్క్రీన్‌పై చూపించిన ఒక అద్భుతమైన వండర్ అన్నారు.
ఆయన పాత్రలను లార్జర్-దాన్-లైఫ్‌గా చూపించే తీరు అసాధారణం అన్నారు. తెలుగు సినిమా చేయడం, దక్షిణాది సినిమాలో నటించడం నా ప్లాన్‌లో అసలు లేదు. కానీ అది ఇలా సహజంగానే జరిగిపోయింది అని చెప్పారు.
Also Read:దుల్కర్ సల్మాన్.. ‘కాంత’
- Advertisement -

