2న ఏపీకి..10న తెలంగాణకు!

15
- Advertisement -

నైరుతి రుతుపనవాలు ఇప్పటికే కేరళను తాకిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వాతావరణ శాక తీపికబురును అందించింది. జూన్ 2న ఏపీలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని, 10న తెలంగాణలో అడుగుపెడతాయని వెల్లడించింది.

జూన్ 2 నుంచి ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని…అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. జూన్‌ 10లోగా నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. జూన్‌ 11 వరకు తెలంగాణ అంతటా విస్తరిస్తాయని..జూన్ 1 నుండి మూడు రోజులు వర్షాలు కరిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Also Read:చేతిలో జపమాలతో మోడీ!

- Advertisement -