అపూర్వ స్వాగతానికి థాంక్స్…

200
I’m excited to be in Hyderabad says Ivanka
- Advertisement -

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సలహాదారు ఇవాంకా ట్రంప్ ఇవాళ హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ చేరుకున్న ఇవాంకాకు అధికారులు ఘనస్వాగతం పలికారు. సాయంత్రం  సాయంత్రం హెచ్‌ఐసీసీలో జరిగే అంతర్జాతీయ వ్యాపారవేత్తల సదస్సలో పాల్గొంటారు. తనకు లభించిన వెల్కమ్ పట్ల ఇవాంకా థ్యాంక్స్ చెప్పారు. హైదరాబాద్‌కు రావడం తనకు సంతోషాన్ని ఇచ్చిందని ఆమె తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపారు. అమెరికా అంబాసిడర్ కెన్ జెస్టర్ కూడా ఇవాంకాకు థ్యాంక్స్ చెప్పారు.

- Advertisement -