గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న ఐకేపీ యూనియన్ ప్రతినిధులు..

54
gic

రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొన్నారు ఐకెపి యూనియన్ ప్రతినిధులు. ఆ సంఘం యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాగృతి మాదవి విసిరిన గ్రీన్ ఇండియా చల్లేంజ్ ని స్వీకరించి మొక్కలు నాటారు టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి,ఐకేపీ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు L. రూప్ సింగ్‌, వీవోఏల యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దాసరి రమేష్, రాష్ట్ర కోశాధికారి తిరుపతి.

ఐ కె పి వి ఓ ఏ ల యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాధవి మాట ప్రకారం మొక్కలు నాటి ఒక్కొక్కరు మరో ముగ్గురికి ఛాలెంజ్ చేసినందుకు వారికి మాధవి కృతజ్ఞతలు తెలిపారు.