భారీగా IASల బదిలీలు..

6
- Advertisement -

రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువరించారు సీఎస్ శాంతి కుమారి. మొత్తం 20 మంది అధికారులు బదిలీ అయ్యారు. ఇందులో ఎక్కువగా కలెక్టర్లు ఉన్నారు.

- Advertisement -