Facebook Instagram Telegram X Youtube
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
Search
LogoGreat TelanganaDaily News
LogoGreat TelanganaDaily News
Saturday, July 18, 2026
Facebook
Instagram
X
Youtube
LogoGreat TelanganaDaily News
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
Home క్రీడలు ఆమె, నేను పెళ్లి చేసుకోవ‌డం లేదూ…
  • క్రీడలు
  • గాసిప్స్
  • టాప్ స్టోరీస్
  • తాజా వార్తలు

ఆమె, నేను పెళ్లి చేసుకోవ‌డం లేదూ…

April 23, 2018 5:00 PM
283
Facebook
X
Pinterest
WhatsApp
Telegram
    - Advertisement -

    టీమ్ ఇండియా యువ స్పిన‌ర్ త‌న‌పై వ‌స్తున్న క‌థనాల‌పై స్పందించారు. క‌న్న‌డ న‌టి త‌నిష్కా క‌పూర్ తో త‌న పెళ్లి అని ప్ర‌చార‌మ‌వుతున్న క‌థ‌నాలను న‌మ్మొద్ద‌న్నారు. మేం ఏ పెళ్లి చేసుకోవ‌టం లేద‌ని, త‌నిష్కా, నేను మంచి స్నేహితులం మాత్ర‌మేన‌ని, మా పై వ‌స్తున్న పెళ్లి వార్త‌ల‌లో నిజం లేద‌ని, అస‌త్య ప్ర‌చార‌మ‌ని కొట్టిపారేశాడు. వీళిద్ద‌రి పెళ్లి వార్త‌ సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తుంది. ఈ ఐపీఎల్ లో బెంగళూరు త‌ర‌పున య‌జువేంద్ర చాహ‌ల్ ఆడుతున్నారు.

    I am not getting married to Tanishka-Chahal

    చాహ‌ల్ ట్వీటర్ వేదిక‌గా ఈ విష‌యంపై ఒక పోస్టు చేశాడు. అందరికి హలో.. నాకు పెళ్లి జరగడం లేదని నా వైపు నుంచి మీ అందరికి తెలియజేయాలని భావిస్తున్న సందేశం ఇది. నేను పెళ్లి చేసుకోవడం లేదు. తనిష్కా, నేను మంచి స్నేహితులం మాత్రమే. నా అభిమానులను, మీడియా సంస్థలను కోరేది ఒక్కటే. మీరంతా నన్ను.. నా వ్యక్తిగత జీవితాన్ని గౌరవిస్తారని ఆశిస్తున్నా.. దయచేసి ఈ రూమర్లను ఆపేయండి. దయచేసి ఈ అసత్య వార్తలను ప్రచారం చేయడం ఇక‌నైనా మానండి. నా పెళ్లికి సంబంధించిన‌ అస‌త్య పోస్టులు చేయకండి. ఏదైనా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసేముందు దయచేసి అది సత్యమో కాదో.. ధృవీకరించుకున్న తర్వాతే పోస్ట్‌ చేయండి.. ధన్యవాదాలు’’ అని చహల్‌ ట్వీట్‌ చేసాడు.

    - Advertisement -
    • TAGS
    • Chahal
    • Chahal dating South Indian movie star Tanishka Kapoor
    • Chahal Latest Updates
    • Chahal twitter
    • clarifies Yuzvendra Chahal
    • Greattelangaana.com
    • I am not getting married to Tanishka Kapoor
    • Kannada Actor thanishka kapur
    • latest news updates in online
    • leg-spin bowler has come out with a clarification
    • online news updates
    • sports news in telugu
    • Tanishka and I are just good friends
    • Tanishka Kapoor
    • Tanishka Kapoor Chahal Latest Gossips
    • Team india young Spinner
    Facebook
    X
    Pinterest
    WhatsApp
    Telegram
      Previous articleమేజర్‌ చంద్రకాంత్‌ @ 25
      Next articleతెర వెనుక ‘మా’ సామీ… ..రసికరాజు..?!
      Great Telangaana

      © 2014 - 2026 Great Telangaana. All Rights Reserved.

      • Home
      • Contact Us
      • About US
      • Disclaimer
      • Privacy Policy