హ్యూండాయ్ మోటర్స్ భారీ ప్రాజెక్టు..

8
- Advertisement -

తెలంగాణలో హ్యూండాయ్ మోటర్స్ భారీ ప్రాజెక్టు ప్రారంభించనుంది. 675 ఎకరాల్లో రూ. 8,528 కోట్లతో కార్ల మెగా టెస్ట్ సెంటర్ ను స్థాపించనుంది ‘హ్యుందాయ్ మోటార్ ఇండియా ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్’.

ఇందులో ఆటోమోటివ్ టెస్ట్ ట్రాక్ సదుపాయంతో పాటు.. అత్యాధునిక కార్ల తయారీ సౌకర్యం కల్పించనుంది. సుమారు 4,200 మంది స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు దక్కనున్నాయి. ఈ నెలలోనే రాష్ట్రానికి కంపెనీ ప్రతినిధుల రానున్నారు.

Also Read:పర్యావరణ దినోత్సవం..గ్రీన్ ఛాలెంజ్

- Advertisement -