బతుకమ్మ కుంటకు పూర్వ వైభవం తెస్తాం!

5
- Advertisement -

బతుకమ్మ కుంట చెరువుకు పూర్వ వైభవం తీసుకొస్తాం అన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. బతుకమ్మ కుంట ప్రాంతంలో ఎలాంటి ఇళ్ల కూల్చివేతలు ఉండవని..ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అన్నారు.

అన్ని శాఖల అధికారులతో ఇప్పటికే చర్చించామని…అన్ని పార్టీల నేతలు కూడా బతుకమ్మ కుంట పునరుద్ధరణ కోసం నన్ను కలిశారు అన్నారు.త్వరలోనే హైడ్రా ఆధ్వర్యంలో పునరుద్ధరణ చర్యలు ప్రారంభమవుతాయి అని చెప్పారు.

Also Read:‘జీబ్రా’..సూపర్ హిట్ అవుతుంది: చిరంజీవి

- Advertisement -