- Advertisement -
మార్షల్స్ ఆందోళనపై స్పందించారు హైడ్రా అధికారులు. విధులు ఎక్కడా ఆగలేదని… హైడ్రా ప్రజావాణి కొనసాగుతోంది అని తెలిపారు. శాలరీస్ తగ్గిస్తూ జీవో విడుదైలన మాట వాస్తవమేనని తెలిపారు.
ఈ విషయమై సంబంధిత శాఖ ఉన్నతాధికారులతో హైడ్రా కమిషనర్ చర్చించారు అని వెల్లడించారు. శాలరీ తగ్గకుండా చూస్తామని హైడ్రా కమిషనర్ హామీ ఇచ్చారు… దీంతో కంట్రోల్ రూమ్ మార్షల్స్ యధావిధిగా విధులకు హాజరయ్యారు , ఈరోజు పాత జీతాలే వారి అకౌంట్లో పడుతున్నాయి అని తెలిపారు.
జీతాల్లో కోత విధించారని నిరసనకు దిగారు మాజీ ఆర్మీ సైనికులు. హైడ్రా కూల్చివేతలు చేసే ప్రాంతాల్లో బందోబస్తు నిర్వహిస్తున్నారు మార్షల్స్. రూ.29 వేలు ఉన్న జీతంలో రూ.7వేలు తగ్గించారని ఆందోళన చేపట్టారు.
Also Read:Bigg Boss 9:హౌస్‌లోకి సుమంత్ అశ్విన్!
- Advertisement -

