N Convention: నాగార్జునకు షాక్..ఎన్‌ కన్వెన్షన్ కూల్చివేత

15
- Advertisement -

ఎఫ్టీఎల్ పరిధిలోని అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్న హైడ్రా తాజాగా సినీ నటుడు నాగార్జునకు షాకిచ్చింది. మాదాపూర్‌లోని తుమ్మిడికుంట చెరువును కబ్జా చేసి నాగార్జున ఎన్‌కన్వెన్షన్‌ హాల్‌ను నిర్మించారనే ఫిర్యాదుల నేపథ్యంలో వివరాలు సేకరించింది హైడ్రా.

ఇవాళ ఎన్ కన్వెన్షన్ కూల్చివేత పనులు ప్రారంభించింది. తమ్మిడి చెరువులో 3 ఎకరాల 30 గుంటలను ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను నిర్మించారని హైడ్రా గుర్తించింది. దీంతో భారీ బందోబస్తు మధ్య ఎన్ కన్వెన్షన్ కూల్చివేతను ప్రారంభించింది. రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు ఎవ్వరినీ వదిలిపెట్టేది హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథన్ ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

Also Read:ప్రోటీన్ లోపాన్ని గుర్తించండిలా!

- Advertisement -