‘ఆది మహోత్సవ్‌’.. హైదరాబాద్‌ దమ్ బిర్యానీకి మొదటి బహుమతి..

177
Hyderabadi Dum Biryani
- Advertisement -

ఈరోజు ఢిల్లీ హట్‌లో గిరిజన హస్తకళ, వాణిజ్య ప్రదర్శన ఆదిమహోత్సవ్ ముగింపు కార్యక్రమం జరుగుతోంది. ఆదిమహోత్సవ్ ఫిబ్రవరి 1వ తేదీన ఢిల్లీలో ప్రారంభమైంది. ఈ ఎక్జిబిషన్‌లో భాగంగా నిర్వహించిన ఫుడ్ ఫెస్టివల్‌లో తెలంగాణ హైదరాబాద్ దమ్ బిర్యానికి మొదటి బహుమతి లభించింది. ఈ ఫుడ్ ఫెస్టివల్‌లో 20 రాష్ట్రాలు పాల్గొన్నాయి. అంతేకాదు గతేడాది కూడా హైదరాబాద్ బిర్యానికే మొదటి బహుమతి లభించాడం విశేషం.

- Advertisement -