హైదరాబాద్‌లో వర్షం..తీపి కబురు

4
- Advertisement -

దాదాపు 93 రోజుల తర్వాత హైదరాబాద్ నగరంలో వర్షం కురువనుంది. ఈ అంశాన్ని ఎవరైనా గమనించారో లేదో తెలియదు కానీ నేటికీ 92 రోజులవుతుంది హైదరాబాద్‌లో వర్షం కురిసి.

ఇది సంతోష పడాల్సిన వార్త. ఈ రెండు రోజులు తెలంగాణ రాష్ట్రంలో గట్టిగానే వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయి. గత కొన్ని రోజులుగా వేసవి వేడితో సతమతమవుతున్న హైదరాబాద్ వాసులకు ఈ నెల 22, 23 తేదీల్లో కాస్త ఉపశమనం లభించనుంది.

ఈ రెండు రోజులు హైదరాబాద్ లో వర్షాలు కురవనున్నాయి. ఆది, సోమవారాల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా వర్షాలు పడే అవకాశం ఉంది. ఆ రెండు రోజులు తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాలో కూడా గట్టిగానే వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయి.

Also Read:ఏపీ స్పేస్ టెక్నాలజీ సలహాదారుగా సోమనాథ్

- Advertisement -