- Advertisement -
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సి ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. 28 న నోటిఫికేషన్ ,అదే రోజున నామినేషన్ల స్వీకరణ ప్రారంభంకానుంది. ఏప్రిల్ 4న నామినేషన్లకు చివరి తేదీ కాగా ఏప్రిల్ 7న నామినేషన్ల పరిశీలన జరగనుంది.
ఏప్రిల్ 9న నామినేషన్ల ఉపసంహరణ చివరి గడువు కాగా ఏప్రిల్ 23న పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 25న కౌంటింగ్ జరగనుండగా మే 1 2025 వరకు ఎమ్మెల్సీ ఎం ఎస్ ప్రభాకర్ పదవి కాలం ఉంది.

- Advertisement -

