కల్తీ ఆహారంలో హైదరాబాద్ టాప్..

5
- Advertisement -

ఫుడ్ సేఫ్టీపై ఆందోళన కలిగిస్తుంది నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో సర్వే. ఫుడ్ క్వాలిటీ ఇండెక్స్ లో హైదరాబాద్ లాస్ట్ ప్లేస్‌లో నిలిచింది. కల్తీ ఆహారంతో హైదరాబాద్ బిర్యానీ బ్రాండ్ దెబ్బతింది.

దేశవ్యాప్తంగా 19 ప్రధాన నగరాల్లో సర్వే నిర్వహించగా ఈ విషయం వెల్లడైంది. కల్తీ ఆహారంలో టాప్ ప్లేస్ లో హైదరాబాద్ ఉండగా సిటీలోని హోటల్స్, రెస్టారెంట్లు కనీస నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని సర్వేలో వెల్లడైంది.

నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో సర్వే తో GHMC ఫుడ్ సేఫ్టీ విభాగం అలర్ట్ అయింది. మార్పు వచ్చే వరకూ హోటల్స్, రెస్టారెంట్లపై దాడులు కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు.

Also Read:ఏపీ సీఎం చంద్రబాబు తమ్ముడు మృతి

- Advertisement -