నేటి బంగారం, వెండి ధరలివే

344
gold
- Advertisement -

బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్. ఇవాళ మార్కెట్‌లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,850 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,200గా ఉంది.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,850 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,200గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,850 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,200గా ఉంది.

హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.66,000గా ఉండగా విజయవాడలో కేజీ వెండి ధర రూ.66,000, చెన్నైలో కేజీ వెండి ధర రూ.66,000గా ఉంది.

- Advertisement -