అమెరికాలో హైదరాబాద్ యువ‌తి దారుణ హ‌త్య

513
hyderabad
- Advertisement -

అమెరికాలో హైదరాబాద్ యువతి దారుణ హత్యకు గురైంది. యూనివ‌ర్సిటీ ఆఫ్ ఇలియ‌నాస్‌లో చదువుతోంది 19 ఏళ్ల రూత్ జార్జ్‌. నవంబర్ 22న యువతి హత్యకు గురికాగా అత్యాచారం చేసి….. హ‌త్య చేసిన‌ట్లు నిర్ధారించారు. యూనివ‌ర్సిటీ గ్యారేజీలో రూత్ జార్జ్ మృత‌దేహాం లభ్యం కాగా..రూత్ జార్జ్ ను హత్య చేసింది డోనాల్డ్ తుర్‌మాన్‌ అని గుర్తించారు పోలీసులు.

Hyderabad girl Ruth George killed at US…..Hyderabad girl Ruth George killed at US….Hyderabad girl Ruth George killed at US

 Hyderabad killed at US  Hyderabad killed at US

- Advertisement -