హుజుర్‌నగర్‌..సీఎం కేసీఆర్ సభ రద్దు

577
trs
- Advertisement -

హుజుర్‌నగర్‌లో టీఆర్ఎస్ నిర్వహించ తలపెట్టిన భారీ బహిరంగసభ రద్దైనట్లు ప్రకటించారు మంత్రి జగదీష్ రెడ్డి,ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి . భారీ వర్షం కారణంగా సీఎం కేసీఆర్ సభ రద్దు చేసినట్లు తెలిపారు.

హూజూర్ నగర్ లో భారీ వర్షం పడడంతో పాటు, మార్గ మధ్యలో కూడా ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షం పడుతుండడంతో పైలట్ల సూచన మేరకు అనుమతి రద్దు చేసినట్లు ఏవియేషన్ డైరెక్టర్ భరత్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ నెల 19తో ఎన్నికల ప్రచారం ముగియనుంది. 21న పోలింగ్ జరగనుండగా 24న ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి.

weather report

- Advertisement -