టీఆర్ఎస్ అభ్యర్థిగా శానంపూడి సైదిరెడ్డి

1640
sanampudi sidireddy
- Advertisement -

హుజూర్ నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి పేరు ఖారారు చేసినట్ల సమాచారం. హుజూర్ నగర్ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలయిన నేపథ్యంలో జిల్లాకు చెందిన నేతలతో సంప్రదింపులు జరిపిన సీఎం కేసీఆర్…. శానంపూడి సైదిరెడ్డి పేరును ఖరారు చేసిన్లు తెలుస్తోంది.

శానంపూడి సైదిరెడ్డి…బయోగ్రఫీ

శనంపూడి సైదిరెడ్డి…..S/o.. అంకిరెడ్డి..గ్రామం… మట్టంపల్లి మండలం గుండ్లపల్లి …..Nri…కెనడా దేశం లో బిజినెస్ లు…..2018 ఎన్నికల్లో లో ఉత్తమ్ కుమార్ రెడ్డి కి గట్టి పోటీ ఇచ్చి  7500 ఓట్ల స్వల్ప తేడాతో ఓటమిపాలయ్యారు.

అంకిరెడ్డి ఫౌండేషన్ పేరుతో యువతకు సేవ కార్యక్రమాలు….ఉచిత కౌచింగ్ సెంటర్స్ నిర్వహిస్తున్నారు. తెలంగాణ ఉద్యమం ఉద్యమంలో పాల్గొన్నారు. రూరల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్కిల్‌ ఎంపర్‌మెంట్‌ హైదరాబాద్‌ ఛైర్మన్‌గా, కామాక్షి ఎడ్యుకేషనల్‌ సొసైటీ సూర్యాపేట ఛైర్మన్‌గా ఉన్నారు.

హుజుర్ నగర్ ఉప ఎన్నిక వివరాలు…

()సెప్టెంబర్ 23న నోటిఫికేషన్
()సెప్టెంబర్ 30న నామినేషన్లకు చివరిరోజు
()అక్టోబర్ 1న స్క్రిటిని
()అక్టోబర్ 03న నామినేషన్ల విత్ డ్రా కు చివరి రోజు
()అక్టోబర్ 21న పోలింగ్
()అక్టోబర్ 24 ఓట్ల లెక్కింపు..

- Advertisement -