కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కార్యక్రమంలో తీవ్రంగా గాయపడ్డ వ్యక్తి మృతి చెందారు. ట్యాంక్‌బండ్‌లో తలపెట్టిన భారతమాతకు మహాహారతి కార్యక్రమంలో జరిగిన అగ్ని ప్రమాదంలో గణపతి అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.
80 శాతం కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గణపతి మృతి చెందారు. ఆసుపత్రిలో మరో ఇద్దరు వ్యక్తులు చికిత్స పొందుతున్నారు. బోటు ప్రమాద సమయంలో గల్లంతైన అజయ్ ఆచూకీ కోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కార్యక్రమంలో తీవ్రంగా గాయపడ్డ వ్యక్తి మృతి
కిషన్ రెడ్డి ట్యాంక్‌బండ్‌లో తలపెట్టిన భారతమాతకు మహాహారతి కార్యక్రమంలో జరిగిన అగ్ని ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ గణపతి అనే వ్యక్తి
80 శాతం కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గణపతి మృతి
ఆసుపత్రిలో… https://t.co/J9uS64TLj0
— Telugu Scribe (@TeluguScribe) January 28, 2025
Also Read:ఇన్ఫోసిస్ గోపాలకృష్ణన్ పై ఎస్సీ, ఎస్టీ కేసు