భర్త అక్రమ సంబంధం… తాట తీసిన భార్య..

197
angry-wife

మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న భర్తను చితబాదిన భార్య. ప్రియురాలితో ఉన్నప్పుడు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని తాట తీసి, పోలీసులకు అప్పగించింది. ఈ ఘటన యాదాద్రి జిల్లా భువనగిరిలో చోటుచేసుకుంది.

Hussban affair with lover.. wife panisment

ఈ సందర్భంగా భార్య మాట్లాడుతూ.. యాదాద్రి కలెక్టరేట్ లో ఏవోగా పనిచేస్తున్న హరిప్రసాద్ తో తనకు 2002లో వివాహం జరిగిందని, అయితే గత రెండేళ్లుగా తన భర్త మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని, తనను వేధించడం మొదలు పెట్టాడని చెప్పింది. తన కుమారుడికి యాక్సిడెంట్ అయినా చూడడానికి రాలేదని, రాత్రంతా ఆమెతోనే ఉన్నాడని తెలిపింది.

భర్త వేధింపులను భరించలేని భార్య.. కొందరి బంధువులను వెంటపెట్టుకుని.. ప్రియురాలితో ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని దేహశుద్ది చేసి, పోలీసులకు అప్పగించింది. తన భర్తపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.