రెడ్ టీజర్‌…విశేష స్పందన

342
red
- Advertisement -

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం రెడ్. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రాన్ని తొలుత ఏప్రిల్ 9న విడుదల చేయాలని భావించారు. అయితే కరోనా కారణంగా సినిమా విడుదలకు బ్రేక్ పడింది.

ఈ నేపథ్యంలో విడుదల చేసిన టీజర్‌కు మంచిరెస్పాన్స్ వచ్చింది. ఇప్పటివరకు కోటి మందికిపైగా టీజర్‌ని చూశారు. దీంతో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.

రామ్ సరసన నివేదా పేతురాజ్ .. మాళవిక శర్మ కథానాయికలుగా నటించగా మణిశర్మ సంగీతాన్ని అందించారు. అ సినిమాలో రామ్ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించనున్నారు.

- Advertisement -