అఖిల్..లెనిన్ గ్లింప్స్ అదుర్స్!

12
- Advertisement -

అక్కినేని అఖిల్ బర్త్ డే సందర్భంగా కొత్త సినిమా పేరును అనౌన్స్ చేశారు. నాగార్జున చేతుల మీదుగా అఖిల్ సినిమా లెనిన్ గ్లింప్స్ రిలీజ్ చేశారు.

పవర్ ఫుల్ విజువల్స్‌తో టైటిల్ గ్లింప్స్ ప్రారంభమైంది. ఆధ్యాత్మిక అంశాల‌ను చొప్పిస్తూ ఆద్యంతం ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశారు. అఖిల్ అక్కినేని… స్ట‌న్నింగ్ లుక్ అదిరిపోయింది. మీసం, పొడ‌వాటి జుట్టు, మ్యాచో అవ‌తార్‌కి ప‌క్కాగా సూట్ అయ్యాయి. రాయలసీమ స్లాంగ్‌,విజువల్స్, టోన్… ప్ర‌తిదీ టైటిల్ గ్లింప్స్ కి బ‌లం చేకూర్చేలా ఉంది.

ప్రేమ కన్నా ఏ యుద్ధం హింసాత్మ‌క‌మైన‌ది కాదు అనేది ఈ సినిమా ట్యాగ్ లైన్‌. లెనిల్‌లో ప్రేమ‌కున్న ప్రాధాన్య‌త‌ను సంపూర్ణంగా చెప్పే ట్యాగ్ లైన్ ఇది.

- Advertisement -