భోళా శంకర్‌..పాజిటివ్ వైబ్స్

43
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి, స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ కాంబినేషన్‌లో వస్తున్న తొలి చిత్రం ‘భోళా శంకర్’ మ్యూజికల్ ప్రమోషన్లు ఇటీవలే మొదటి పాట భోళా మానియాతో ప్రారంభమయ్యాయి. ఇక తాజాగా ట్రైలర్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చారు చిరు.

విడుదలైన కొద్ది గంటల్లోనే ట్రైలర్‌ యూ ట్యూబ్‌లో ట్రెండింగ్‌గా మారింది. రీమేక్ ని హ్యాండిల్ చేయడంలో అదరగొడతారని ప్రూవ్ చేసుకున్నారని చెప్పాలి.మెహర్ తో పాటుగా మెగాస్టార్ వింటేజ్ స్వాగ్ అండ్ స్టైల్ లు కూడా మెగా ఫ్యాన్స్ కి నచ్చడం మరో బిగ్ ప్లస్ అయ్యింది. దీనితో టీజర్ చూసాక సినిమాపై పాజిటివ్ వైబ్స్ నెలకొన్నాయి.

Also read:ఆ కోరికలు…పెరగాలంటే?

తమిళ సూపర్ హిట్ చిత్రం “వేదాళం” కి రీమేక్‌గా సినిమా తెరకెక్కుతోంది. ఆగస్టు 11న సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.

- Advertisement -