- Advertisement -
తిరుమల శ్రీవారికి భారీ విరాళం ఇచ్చారు భక్తులు. 15 బంగారు పతకాలు, రెండు వెండి తట్టలు విరాళంగా ఇచ్చారు. రూ.1.80 కోట్ల విలువైన 15 బంగారు పతకాలు, రెండు వెండి తట్టలను శ్రీవారికి బహూకరించారు శ్రీ సంస్థాన్ గోకర్ణ పర్తగాళి జీవోత్తమ మఠం మఠాధిపతి శ్రీమద్ విద్యాదీశ తీర్థ స్వామీజీ.
శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో కానుకలు అందజేశారు.
Also Read:అమల్లోకి జీఎస్టీ కొత్త ధరలు..ఈ వస్తువుల ధరల తగ్గింపు!
- Advertisement -

